స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు | temperature details | Sakshi
Sakshi News home page

స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు

Feb 16 2017 10:55 PM | Updated on Jun 1 2018 8:39 PM

పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి, గాలి వేగం కాస్త పెరిగింది. గురువారం తనకల్లులో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి, గాలి వేగం కాస్త పెరిగింది. గురువారం తనకల్లులో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మడకశిర 10.3 డిగ్రీలు, అగళి 11.6  , రొద్దం 11.9  , నల్లమాడ 12.1  , కనగానపల్లి 12.4 , కొత్తచెరువు 12.5 , గాండ్లపెంట, లేపాక్షి 12.8 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 13 నుంచి 18 డిగ్రీలు కొనసాగింది. పామిడిలో 37.5 డిగ్రీల గరిష్టం నమోదు కాగా మిగతా మండలాల్లో 30 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 65 నుంచి 85, మధ్యాహ్నం 22 నుంచి 32 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 7 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచాయి. 

Advertisement
 
Advertisement
Advertisement