తనకల్లులో 11.4 డిగ్రీలు కనిష్టం | temperature details | Sakshi
Sakshi News home page

తనకల్లులో 11.4 డిగ్రీలు కనిష్టం

Feb 5 2017 12:26 AM | Updated on Sep 5 2017 2:54 AM

జిల్లాలో వారం రోజులుగా పగలు ఎండ, రాత్రి చలి వాతావరణం కొనసాగుతోంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో వారం రోజులుగా పగలు ఎండ, రాత్రి చలి వాతావరణం కొనసాగుతోంది. శనివారం తనకల్లులో 11.4 డిగ్రీలు, అగళి 11.9 డిగ్రీలు, మడకశిర 12.4 డిగ్రీలు, రొద్దం 12.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మిగతా మండలాల్లో 13 నుంచి 18 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల మధ్య ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement