నగరంలో మెరిసిన తేజస్విని.. | tejaswini participated in anoos opening | Sakshi
Sakshi News home page

నగరంలో మెరిసిన తేజస్విని..

Sep 8 2016 10:50 PM | Updated on Jun 4 2019 6:33 PM

నగరంలో మెరిసిన తేజస్విని.. - Sakshi

నగరంలో మెరిసిన తేజస్విని..

ట్రీట్‌మెంట్స్‌తో అందాన్ని మరింతగా మెరిపించొచ్చని సినీ తార తేజస్విని అన్నారు.

సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాషన్, స్టైల్, లుక్‌ ప్రస్తుత జీవనశైలిలో భాగంగా మారాయని, తగిన జాగ్రత్తలు, ట్రీట్‌మెంట్స్‌తో అందాన్ని మరింతగా మెరిపించొచ్చని సినీ తార తేజస్విని అన్నారు. మాదాపూర్‌లో అనూస్‌ ఫ్రాంచైజీ సెలూన్‌ను ఆమె గురువారం ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement