తహశీల్దార్‌ పర్సు చోరీ | tahasildar purse theft | Sakshi
Sakshi News home page

తహశీల్దార్‌ పర్సు చోరీ

Mar 2 2017 10:38 PM | Updated on Apr 4 2019 2:50 PM

స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ కళావతి పర్సు చోరీకి గురైంది. ఈ మేరకు తహశీల్దార్‌ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నల్లచెరువు : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ కళావతి పర్సు చోరీకి గురైంది. ఈ మేరకు తహశీల్దార్‌ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తహశీల్దార్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌ నుంచి కంప్యూటర్‌ గదిలోకి వెళ్లి వచ్చానని భోజనం కోసం పర్సు తీసుకోవాలని చూడగా పర్సు కనపడలేదని, అందులో రూ.4వేల నగదు ఉన్నట్లు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement