కల్యాణం.. కమనీయం | Subramanian Swamy Kalyanam | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Dec 5 2016 11:26 PM | Updated on Jun 1 2018 8:39 PM

కల్యాణం.. కమనీయం - Sakshi

కల్యాణం.. కమనీయం

మండల పరిధిలోని కోటంకలో వెలసిన గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. శ్రీవల్లీ, దేవసేన సతీసమేత సుబ్రమణ్యుడికి సంప్రదాయబద్ధంగా కల్యాణం జరిపించారు.

గార్లదిన్నె : మండల పరిధిలోని కోటంకలో వెలసిన గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. శ్రీవల్లీ, దేవసేన సతీసమేత సుబ్రమణ్యుడికి సంప్రదాయబద్ధంగా కల్యాణం జరిపించారు. కార్యక్రమానికి చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement