నాసిరకం బియ్యం సరఫరాపై విద్యార్థుల ఆందోళన | students strikes in sku | Sakshi
Sakshi News home page

నాసిరకం బియ్యం సరఫరాపై విద్యార్థుల ఆందోళన

Mar 16 2017 12:06 AM | Updated on Nov 9 2018 4:51 PM

నాసిరకం బియ్యం సరఫరాపై విద్యార్థుల ఆందోళన - Sakshi

నాసిరకం బియ్యం సరఫరాపై విద్యార్థుల ఆందోళన

వర్సిటీలోని మహానంది హాస్టల్‌లో నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారని విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు.

ఎస్కేయూ : వర్సిటీలోని మహానంది హాస్టల్‌లో నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారని విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. గత రెండు నెలలుగా పలుమార్లు ఈ విషయాన్ని విన్నవించినా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని హాస్టల్‌ ఆఫీసులో నిరసన తెలిపారు. ఆహారం విషతుల్యమై విద్యార్థులు గతంలో అనారోగ్యానికి గురైనప్పటికీ అధికారులు స్పందించడంలేదనీ లేదన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement