బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ కోసం ఆందోళన
వైఎస్సార్ జిల్లా గాలివీడు, చిన్నమండ్యంలలో ఎత్తివేసిన బీసీ హాస్టళ్లను పునరుద్ధరించాలని కోరుతూ రాయచోటిలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.
Jul 27 2016 12:36 PM | Updated on May 28 2018 1:08 PM