సిటీలో స్టార్స్‌ సందడి | stars hungama in hyderabad | Sakshi
Sakshi News home page

సిటీలో స్టార్స్‌ సందడి

Oct 9 2016 10:31 PM | Updated on Sep 4 2017 4:48 PM

సిటీలో స్టార్స్‌ సందడి

సిటీలో స్టార్స్‌ సందడి

కూకట్‌పల్లి: బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం కూకట్‌పల్లిలో సందడి చేశారు.

కూకట్‌పల్లి: బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం కూకట్‌పల్లిలో సందడి చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హీరామార్ట్‌ షాపింగ్‌ మాల్‌ను డిప్యూటీ సీఎం మహ్మద్‌ అలీతో కలిసి వారు ప్రారంభించారు. ఇందులో బాలీవుడ్‌ స్టార్లు కరిష్మా కపూర్, సునీల్‌శెట్టి, టాలీవుడ్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్, అజహరుద్దీన్‌ పాల్గొన్నారు. సంస్థ నిర్వాహకురాలు షేక్‌ మాట్లాడుతూ తమ షోరూంలో జ్యూయలరీ, పెరల్స్, హోమ్‌ నీడ్స్, ఎలక్టానిక్స్, కిచెన్‌ వేర్‌ వంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. కొనుగోలుపై ప్రత్యేక రాయతీ కూడా ఇస్తున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement