ఆర్టీఓగా శ్రీధర్‌ నియామకం | Sakshi
Sakshi News home page

ఆర్టీఓగా శ్రీధర్‌ నియామకం

Published Sun, Sep 25 2016 11:44 PM

sridhar appoints the anantapur rdo

అనంతపురం సెంట్రల్‌ :  అనంతపురం డివిజన్‌ రోడ్డు రవాణా అధికారి(ఆర్‌టీఓ)గా శ్రీధర్‌ నియమితులైనట్లు తెలిసింది.  నెల్లూరు జిల్లాలో పరిపాలన అధికారి(ఏఓ)గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై అనంతపురం ఆర్‌టీఓగా వస్తున్నారు. రెండు నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న ప్రతాప్‌ రిటైర్డ్‌ అయ్యారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement