28 లోగా క్రీడా సంఘాల వివరాలు అందజేయాలి | sports clubs of their details submit before 28 | Sakshi
Sakshi News home page

28 లోగా క్రీడా సంఘాల వివరాలు అందజేయాలి

Jul 24 2016 1:22 AM | Updated on Sep 4 2017 5:54 AM

రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా సంఘాల రిజిస్ట్రేషన్, బైలాస్, ఎన్నికల మినిట్స్, ఎంపికైన అభ్యర్థుల పేర్లు, అనుబంధ సంఘాల పేర్లు, తదితర వివరాలను ఈనెల 28వ తేదీ లోపు సమర్పించాలని డీఎస్‌డీఓ ఇందిర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌ : రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా సంఘాల రిజిస్ట్రేషన్, బైలాస్, ఎన్నికల మినిట్స్, ఎంపికైన అభ్యర్థుల పేర్లు, అనుబంధ సంఘాల పేర్లు, తదితర వివరాలను ఈనెల 28వ తేదీ లోపు సమర్పించాలని డీఎస్‌డీఓ ఇందిర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన ఫారం హన్మకొండ లో ని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోని డీఎస్‌ఏ కార్యాలయంలో లభిస్తుందని పేర్కొన్నారు. క్రీడా సంఘాలు నిర్ణీత ఫారాల్లో తగిన దస్త్రాలను సమర్పించాలని ఆమె కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement