మందకొడిగా నైరుతి రుతుపవనాలు | Southwest monsoon delayed in Andhra and Telangana | Sakshi
Sakshi News home page

మందకొడిగా నైరుతి రుతుపవనాలు

Jun 12 2016 9:31 AM | Updated on Aug 18 2018 4:35 PM

నైరుతి రుతుపవనాలు మందకొడిగా ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.

విశాఖపట్నం : నైరుతి రుతుపవనాలు మందకొడిగా ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద రుతుపవనాలు నిలకడగా ఉన్నాయని పేర్కొంది. ప్రతికూల వాతావరణంతోనే రుతుపవనాల్లో కదలిక లేదని స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, తెలంగాణలో ఈ రుతుపవనాలు విస్తరించడానికి మరో 2 లేదా 3 రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపింది.

24 గంటల్లో ఏపీ, తెలంగాణలో క్యూములోనింబస్ మేఘాలు ప్రభావంతో వర్షాలు పడతాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement