వెన్నెదొంగతో రియో స్టార్ | sindhu lifts a baby in gachibowli | Sakshi
Sakshi News home page

వెన్నెదొంగతో రియో స్టార్

Aug 25 2016 11:35 PM | Updated on Sep 4 2017 10:52 AM

వెన్నెదొంగతో రియో స్టార్

వెన్నెదొంగతో రియో స్టార్

పీవీ సింధు పాల్గొంది. చిన్నికృష్ణులను ఎత్తుకుని ముద్దు చేస్తూ ఆమె సందడి చేసింది.

నగరంలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోపికలతో కలిసి వెన్నెదొంగలు బృందావనంలో విహరించారు. గచ్చిబౌలి శాంతిసరోవర్‌ గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో రియో స్టార్‌ పీవీ సింధు పాల్గొంది. చిన్నికృష్ణులను ఎత్తుకుని ముద్దు చేస్తూ ఆమె సందడి చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement