ఈ నెల 11, 12, 13 తే దీల్లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్ర 34వ సబ్ జూనియర్ తైక్వాండో చాం పియ¯ŒS షిప్‌లో వాసంశెట్టి తన్మయి భార్గవికి వెండి పతాకం లభించినట్టు తైక్వాండో సీనియర్ కోచ్ పి.త్రిమూర్తులు తెలిపారు.
తైక్వాండో పోటీల్లో తన్మయికి వెండి పతకం
Nov 15 2016 9:58 PM | Updated on Sep 4 2017 8:10 PM
అంబాజీపేట :
ఈ నెల 11, 12, 13 తే దీల్లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్ర 34వ సబ్ జూనియర్ తైక్వాండో చాం పియ¯ŒS షిప్‌లో వాసంశెట్టి తన్మయి భార్గవికి వెండి పతాకం లభించినట్టు తైక్వాండో సీనియర్ కోచ్ పి.త్రిమూర్తులు తెలిపారు. తన్మయి భార్గవిని, కోచ్ త్రిమూర్తులను ఆమె చదువుతున్న అంబాజీపేట జెడ్పీ హైస్కూల్లో మంగళవారం పలువురు అభినందించారు తైక్వాండో 24 కేజీల విభాగంలో తన్మయి భార్గవి ప్రతిభ కనబరచడంతో ఈ పతకం వచ్చిందని కోచ్ తెలిపారు. ఆమెను పలువురు అభినందించారు.
Advertisement
Advertisement