కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా సమావేశం ఈనెల 25న తణుకులో ఏర్పాటు చేసినట్లు జిల్లా మాజీ కార్యదర్శి బిరుదుకోట చింతన్న తెలిపారు. స్థానిక కష్ణా ఫంక్షన్ హాలులో నిర్వహించే ఈ సమావేశంలో జిల్లా కమిటీను ఎన్నుకోనున్నట్లు చెప్పారు.
25న కుమ్మరి శాలివాహన సంఘం జిల్లా సమావేశం
Oct 23 2016 6:26 PM | Updated on Sep 4 2017 6:06 PM
తణుకుః
కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా సమావేశం ఈనెల 25న తణుకులో ఏర్పాటు చేసినట్లు జిల్లా మాజీ కార్యదర్శి బిరుదుకోట చింతన్న తెలిపారు. స్థానిక కష్ణా ఫంక్షన్ హాలులో నిర్వహించే ఈ సమావేశంలో జిల్లా కమిటీను ఎన్నుకోనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు, ఫెడరేషన్ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర విచ్చేస్తున్నందున్న జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం నాయకులు, ఆయా మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హాజరు కావాలని కోరారు.
Advertisement
Advertisement


