సత్యదేవుని దర్శించుకున్న మాడభూషి | SATYADEVUNI DARSHANAM | Sakshi
Sakshi News home page

సత్యదేవుని దర్శించుకున్న మాడభూషి

Jul 24 2016 9:53 PM | Updated on Sep 4 2017 6:04 AM

వేదపండితుల ఆశీస్సులు అందుకుంటున్న మాడభాషి దంపతులు

వేదపండితుల ఆశీస్సులు అందుకుంటున్న మాడభాషి దంపతులు

కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ మాడభాషి శ్రీధరాచార్యులు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకుని, పూజలు చేశారు. వారికి పండితులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు.

అన్నవరం : 
కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ మాడభాషి శ్రీధరాచార్యులు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకుని, పూజలు చేశారు. వారికి పండితులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీస్సులందజేశారు. స్వామివారి ప్రసాదాలను ఈఓ  నాగేశ్వరరావు అందజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement