18న పాపన్న జయంతి | sardar papanna jayanti on 18th | Sakshi
Sakshi News home page

18న పాపన్న జయంతి

Aug 16 2016 9:52 PM | Updated on Jul 12 2019 4:35 PM

అన్ని గ్రామాల్లో ఈనెల 18న సర్ధార్‌ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని గౌడ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

  రామాయంపేట: అన్ని గ్రామాల్లో  ఈనెల 18న  సర్ధార్‌ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని గౌడ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కిష్టాగౌడ్‌, జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి మధునాల స్వామీగౌడ్‌, మండలశాఖ ప్రతినిధులు మధునాల సిద్దరాంలుగౌడ్‌, సత్యనారాయణగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ , శంకర్‌గౌడ్‌ తదితరులు మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.18న రామాయంపేటలోని ఎల్లమ్మ ఆలయంవద్ద ప్రతిష్టించిన సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహాంవద్ద వివిధ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామాలవారీగా జయంతివేడుకలు జరుపుకోవాలని, ఇందుకుగాను గ్రామాల్లోఉన్న సంఘం యువత, మహిళా విభాగం, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement