నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం | rs. one lak donation to nityannadana trust | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం

Nov 2 2016 10:59 PM | Updated on Jul 29 2019 6:07 PM

నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం - Sakshi

నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తురాలు బుధవారం రూ.1,00,116ను విరాళంగా అందజేశారు.

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తురాలు బుధవారం రూ.1,00,116ను విరాళంగా అందజేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడేనికి చెందిన ఉజ్జిన రాధారూప విరాళం మొత్తాన్ని నిత్యాన్నదాన సదనంలో జమచేశారు. దాతకు ఆలయ చైర్మన్‌ ఎస్వీ.సుధాకరరావు విరాళం బాండ్‌ను, ప్రసాదాలను అందించి అభినందించారు.      
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement