రూ.8 లక్షల కొత్త కరెన్సీ పట్టివేత | Rs 8 lakh new currency Capture at khammam | Sakshi
Sakshi News home page

రూ.8 లక్షల కొత్త కరెన్సీ పట్టివేత

Dec 18 2016 8:21 AM | Updated on Sep 4 2017 11:03 PM

రూ.8 లక్షల కొత్త కరెన్సీ పట్టివేత

రూ.8 లక్షల కొత్త కరెన్సీ పట్టివేత

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు

ఖమ్మం: ఖమ్మం రైల్వే స్టేషన్‌లో రాములు అనే వ్యక్తి నుంచి రూ.8 లక్షల కొత్త కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి అన్నీ రూ.2 వేల నోట్లే కావడం విశేషం. అతడిని ప్రశ్నించగా తాను కమీషన్ వ్యాపారం చేస్తుంటానని, తనకు పలువురి నుంచి రావాల్సిన నగదు వచ్చిందని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement