శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 1.01 లక్షల విరాళం
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల చిన వెంకన్న నిత్యాన్నదాన ట్రస్టుకు శుక్రవారం రూ.1,01,116 విరాళాన్ని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మాటూరి రంగనాథ్ అమ్మ కన్‌స్ట్రక్షన్స్ పేరిట అందించారు.
Sep 23 2016 9:31 PM | Updated on Sep 4 2017 2:40 PM