నయీమ్ కేసుల విచారణ కోసం సిట్‌కు కొంతమంది అధికారులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కరీంనగర్‌లో ఓఎస్డీ, ఏఎస్పీ విధుల శిక్షణ కోసం వచ్చిన ఐపీఎస్ అధికారి రోహిణిప్రియదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సిట్ అధికారిగా రోహిణిప్రియదర్శిని
Sep 12 2016 11:00 PM | Updated on Nov 6 2018 4:42 PM
కరీంనగర్ క్రైం : నయీమ్ కేసుల విచారణ కోసం సిట్‌కు కొంతమంది అధికారులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కరీంనగర్‌లో ఓఎస్డీ, ఏఎస్పీ విధుల శిక్షణ కోసం వచ్చిన ఐపీఎస్ అధికారి రోహిణిప్రియదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రియదర్శిని తమిళనాడు క్యాడర్‌కు చెందిన వారు. ఈనెల 1వ తేదీ నుంచి కరీంనగర్‌లో ఓఎస్డీ, ఏఎస్పీ విధుల్లో శిక్షణ పొందున్నారని ఎస్పీ జోయల్ డేవిస్ తెలిపారు.
Advertisement
Advertisement