వ్యక్తికి రిమాండ్‌ | remand of person | Sakshi
Sakshi News home page

వ్యక్తికి రిమాండ్‌

Jan 13 2017 10:44 PM | Updated on Sep 5 2017 1:11 AM

మండల పరిధిలోని గంగవరం గ్రామానికి చెందిన విద్యార్థినిపై ఈనెల 4న లైంగికదాడి చేసిన ఘటనలో హరి అనే వ్యక్తిని కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ నాగస్వామి శుక్రవారం పేర్కొన్నారు.

బెళుగుప్ప (ఉరవకొండ) : మండల పరిధిలోని గంగవరం గ్రామానికి చెందిన విద్యార్థినిపై ఈనెల 4న లైంగికదాడి చేసిన ఘటనలో హరి అనే వ్యక్తిని కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ నాగస్వామి శుక్రవారం పేర్కొన్నారు. నిందితుడ్ని కళ్యాణదుర్గం కోర్టుకు హాజరుపరుచగా  14 రోజులు రిమాండ్‌ను కోర్టు విధించిందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement