
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రాస్తారోకో
నకిరేకల్ : ఇసుక అక్రమ రవాణాను వెంటనే నిలిపివేయాలని రవాణాకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం నకిరేకల్ మెయిన్‌సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు.