కలెక్టర్‌తో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ సమావేశం | Rapid response team meet with collector | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌తో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ సమావేశం

Oct 6 2016 10:55 PM | Updated on Sep 4 2017 4:25 PM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

విష జ్వరాల తీవ్రత, నివారణపై ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ జిల్లా కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌తో గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో సమావేశమైంది.

ఖమ్మం సహకారనగర్‌ : విష జ్వరాల తీవ్రత, నివారణపై ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ జిల్లా కలెక్టర్‌  లోకేష్‌కుమార్‌తో గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం బోనకల్‌ మండలంలో నెలకొన్న విషజ్వరాల తీవ్రతపై పలు సూచనలు చేశారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్‌రావు, జిల్లా మలేరియా అధికారి రాంబాబు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement