ౖయెటింక్లయిన్‌కాలనీ : గణపతి నవరాత్రోత్సవాల్లో మట్టివినాయకులనే పూజించాలని కోరుతూ ఆర్జీ–2 యాజమాన్యం ఆధ్వర్యంలో ౖయెటింక్లయిన్‌కాలనీలో శనివారం పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సింగరేణి స్కూల్ చౌరస్తా నుంచిlషిర్కేబస్టాప్ వరకు ర్యాలీ సాగింది.
కాలనీలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ
Sep 3 2016 7:05 PM | Updated on Sep 4 2017 12:09 PM
ౖయెటింక్లయిన్‌కాలనీ : గణపతి నవరాత్రోత్సవాల్లో మట్టివినాయకులనే పూజించాలని కోరుతూ ఆర్జీ–2 యాజమాన్యం ఆధ్వర్యంలో ౖయెటింక్లయిన్‌కాలనీలో శనివారం పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సింగరేణి స్కూల్ చౌరస్తా నుంచిlషిర్కేబస్టాప్ వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో ఆర్జీ–2 జీఎం విజయపాల్‌రెడ్డి, ఎస్‌టూ జీఎం రవీందర్, ఎన్విరాన్‌మెంట్ అధికారి రాజారెడ్డి, యూనియన్ నాయకులు ఐలి శ్రీనివాస్, నాచగోని దశరథంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement