‘పెరిగిన ఆప్కో విక్రయాలు’ | raise to apko sales | Sakshi
Sakshi News home page

‘పెరిగిన ఆప్కో విక్రయాలు’

Oct 7 2016 11:35 PM | Updated on Jun 1 2018 8:39 PM

ఆప్కో అమ్మకాలు జోరందుకున్నాయని ఆప్కో డీఎంఓ గురుప్రసాద్‌ శుక్రవారం ఒకప్రకటన ద్వారా తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఆప్కో అమ్మకాలు జోరందుకున్నాయని ఆప్కో డీఎంఓ గురుప్రసాద్‌ శుక్రవారం ఒకప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెల 3 నుంచి 50 శాతం రాయితీపై చేనేత వస్త్రాలు ఉంచడంతో అమ్మకాలు పెరిగాయన్నారు. 3 నుంచి 5 వరకు రోజుకు రూ.20 లక్షలు సేల్స్‌ అయ్యిందన్నారు. 6వ తేదీ మాత్రమే రూ.15 లక్షల విక్రయాలు జరిగాయన్నారు. తమ కేంద్రాలు బెంగుళూరు, మైసూరులో కూడా ఉన్నాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement