లారీ ఎక్కిన ‘రైలు ఇంజన్‌’ | rail engine on lorry | Sakshi
Sakshi News home page

లారీ ఎక్కిన ‘రైలు ఇంజన్‌’

Jul 21 2016 5:58 PM | Updated on Sep 4 2017 5:41 AM

లారీ ఎక్కిన ‘రైలు ఇంజన్‌’

లారీ ఎక్కిన ‘రైలు ఇంజన్‌’

సుమారు 90 చక్రాల లారీ (హెచ్‌ఆర్‌ 55ఎన్‌ 5511)లో రైలు ఇంజన్‌ తరలిస్తున్న దృశ్యం కొడికొండ చెక్‌పోస్టు 44వ జాతీయ రహదారిలో గురువారం స్థానికులను ఆక్షరించింది.

చిలమత్తూరు : సుమారు 90 చక్రాల లారీ (హెచ్‌ఆర్‌ 55ఎన్‌ 5511)లో రైలు ఇంజన్‌ తరలిస్తున్న దృశ్యం కొడికొండ చెక్‌పోస్టు 44వ జాతీయ రహదారిలో గురువారం స్థానికులను ఆక్షరించింది. బెంగళూర్‌ నుంచి విశాఖపట్నానికి లారీలో రైలు ఇంజిన్‌ తరలిస్తున్నట్లు డ్రైవర్, క్లీనర్‌ తెలిపారు. బెంగళూర్‌ నుంచి రెండు రోజుల క్రితం బయలుదేరింది. పరిమిత వేగంతో వెళ్తున్నందున 15 రోజుల తర్వాత విశాఖ రైల్వే అధికారులకు ఇంజన్‌ను అప్పగిస్తామని వారు వివరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement