త్రై మాసిక పరీక్షల ఆకస్మిక తనిఖీ | Quartlly exams unexpected inspectin | Sakshi
Sakshi News home page

త్రై మాసిక పరీక్షల ఆకస్మిక తనిఖీ

Sep 26 2016 6:38 PM | Updated on Sep 4 2017 3:05 PM

త్రై మాసిక పరీక్షల ఆకస్మిక తనిఖీ

త్రై మాసిక పరీక్షల ఆకస్మిక తనిఖీ

మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న త్రైమాసిక పరీక్షలను సోమవారం సాంఘీక సంక్షేమ శాఖ జిల్లా కో ఆర్డినేటర్‌ భూక్యా సక్రూనాయక్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నడిగూడెం: మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న త్రైమాసిక పరీక్షలను సోమవారం సాంఘీక సంక్షేమ శాఖ జిల్లా కో ఆర్డినేటర్‌ భూక్యా సక్రూనాయక్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగగా విద్యార్థుల హాజరు రిజిస్టర్‌లను   పరిశీలించారు. పరీక్షల నిర్వహన పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేవారు. ఆయన వెంట ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ కె.జనార్దన్, ప్రిన్స్‌పాల్‌ గులాం ఎస్‌దాని, వైస్‌ ప్రిన్స్‌పాల డి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సుజాత, కవితారాణి, తదితరులున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement