శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఈ నెల 16న సీఎస్‌ఎల్వీసీ-29 ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
నెల్లూరు: సూళ్లూరుపేట శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఈ నెల 16న సీఎస్‌ఎల్వీసీ-29 ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగానికి సంబంధించి (రేపు) సోమవారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది.
అయితే ఈ ప్రయోగంలో భాగంగా శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ29 ఆరు ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనన్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు.