అధ్వాన్న రోడ్లతో ఇబ్బందులు
త్రిపురారం : మండలంలోని రూప్లాతండ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. రహదారిపై గుంతలు పడి మురుగు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
Aug 29 2016 8:32 PM | Updated on Aug 30 2018 4:49 PM