విద్యార్థినిపై ప్రిన్సిపల్‌ వేధింపులు.. అరెస్ట్‌! | Principal arrested in harrassing girl student | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై ప్రిన్సిపల్‌ వేధింపులు.. అరెస్ట్‌!

Jun 14 2016 9:23 PM | Updated on Sep 4 2017 2:28 AM

విద్యాబుద్ధులు నేర్పాంచాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉండి ఓ విద్యార్థినిని వేధించాడో ప్రిన్సిపల్‌.

సారంగపూర్‌(ఆదిలాబాద్‌): విద్యాబుద్ధులు నేర్పాంచాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉండి ఓ విద్యార్థినిని వేధించాడో ప్రిన్సిపల్‌. ఈ ఘటన మంగళవారం సారంగపూర్‌ మండలం జామ్‌  రెసిడెన్సియల్‌లో జరిగింది. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ ప్రిన్సిపల్‌పై ఆరోపణలు వెలువెత్తాయి.

ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్‌పై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రిన్సిపల్‌ను అరెస్ట్‌ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement