ప్రభువా..సీఎంకు మంచి బుద్ధిని ప్రసాదించు..!
ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధిని, ప్రేమగల హృదయాన్ని ప్రసాదించాలని యేసు ప్రభువును రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎంఏ నవీన్‌కుమార్ వేడుకున్నారు.
Dec 25 2016 10:53 PM | Updated on Sep 4 2017 11:35 PM