జేవీవీ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ | poster realesed JVV | Sakshi
Sakshi News home page

జేవీవీ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

Sep 16 2016 11:46 PM | Updated on Sep 4 2017 1:45 PM

జేవీవీ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

జేవీవీ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

ఈ నెల 25, 26వ తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్న జన విజ్ఞాన వేదిక రెండో రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లను శుక్రవారం కలెక్టర్‌ పి.సత్యనారాయణరెడ్డి ఆవిష్కరించారు.

జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభల పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డి
నల్లగొండ టూటౌన్‌ : ఈ నెల 25, 26వ తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్న జన విజ్ఞాన వేదిక రెండో రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లను శుక్రవారం కలెక్టర్‌ పి.సత్యనారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను పారదోలుతూ ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె సత్యం, జిల్లా అధ్యక్షుడు నన్నూరి వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నకుమార్, ఎ.గోవర్దన్, ఎన్‌.భీమార్జున్‌రెడ్డి, పి.సైదులు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement