పండిట్‌ ఫలితాల విడుదల | pandit results release | Sakshi
Sakshi News home page

పండిట్‌ ఫలితాల విడుదల

Apr 20 2017 11:29 PM | Updated on Jun 1 2018 8:39 PM

ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన తెలుగు, హిందీ పండిట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన తెలుగు, హిందీ పండిట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. వెబ్‌సైట్‌ ద్వారా మార్కుల జాబితా, ఇతర వివరాలు పొందాలని పేర్కొన్నారు. ఫెయిల్‌ అయిన అభ్యర్థులు రీకౌంటింగ్‌ కోసం  ఒక్కో సబ్జెక్టుకు రూ. 500 చొప్పున చలానా రూపంలో మే 4లోగా చెల్లించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement