ధర్మవరం ఇన్‌చార్జ్‌ హెచ్‌వోగా పల్లవి | pallavi as dharmavaram incharge horticulture officer | Sakshi
Sakshi News home page

ధర్మవరం ఇన్‌చార్జ్‌ హెచ్‌వోగా పల్లవి

Jun 9 2017 10:48 PM | Updated on Sep 5 2017 1:12 PM

ధర్మవరం ఇన్‌చార్జ్‌ హార్టికల్చర్‌ ఆఫీసర్‌ (హెచ్‌వో)గా పల్లవిని నియమించినట్లు ఆ శాఖ డీడీ బీఎస్‌ సుబ్బరాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : ధర్మవరం ఇన్‌చార్జ్‌ హార్టికల్చర్‌ ఆఫీసర్‌ (హెచ్‌వో)గా పల్లవిని నియమించినట్లు ఆ శాఖ డీడీ బీఎస్‌ సుబ్బరాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ధర్మవరం మండలంలో పర్యటించిన సమయంలో గైర్హాజరు కావడంతో  అక్కడ పని చేస్తున్న చిన్నరెడ్డయ్యపై సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో చిగిచెర్ల హార్టికల్చర్‌ ఫార్మ్‌లో పని చేస్తున్న హెచ్‌వో పల్లవికి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement