విమానాశ్రయంలో అనుమతి లేని కార్ల పట్టివేత | on eairport without permission cars Capture | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో అనుమతి లేని కార్ల పట్టివేత

Jul 21 2016 6:52 PM | Updated on Mar 28 2018 11:26 AM

అనుమతి లేకుండా విమానాశ్రయంలోకి నడిపిస్తున్న 9 కార్లను గురువారం ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు.

శంషాబాద్‌: అనుమతి లేకుండా విమానాశ్రయంలోకి నడిపిస్తున్న 9 కార్లను గురువారం ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ వాహనాలకు ఎలాంటి అనుమతి లేకున్నా.. డ్రైవర్లు ప్రయాణికుల నుంచి అదనంగా చార్జీలు వసూలు చేస్తూ అనుమతితో నడుస్తున్న ట్రావెల్స్‌ నిర్వాహకులకు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనదారులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement