15న చెస్, జిమ్నాస్టిక్స్‌ జట్ల ఎంపిక | On 15 chess, gymnastics teams selection | Sakshi
Sakshi News home page

15న చెస్, జిమ్నాస్టిక్స్‌ జట్ల ఎంపిక

Sep 12 2016 5:54 PM | Updated on Sep 4 2017 1:13 PM

అండర్‌ 14, 17 చెస్, జిమ్నాస్టిక్‌ క్రీడా జట్ల ఎంపిక ఈ నెల 15న జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మైదానంలో జరుగుతుందని మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

సంగారెడ్డి టౌన్‌: అండర్‌ 14, 17 చెస్, జిమ్నాస్టిక్‌ క్రీడా జట్ల ఎంపిక ఈ నెల 15న జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మైదానంలో జరుగుతుందని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి సోమవారం  ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్‌ సర్టిఫికెట్, ఆధార్‌ కార్డుతోపాటు నాలుగు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, చెస్‌ క్రీడాకారులు చెస్‌ బోర్డులతో గురువారం ఉదయం 10 గంటలకు మైదానంలో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు సెల్‌ నం. 9866140016, 9493676216లో సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement