కుటుంబకలహాలతో వృద్ధుడు ఆత్మహత్య | old man suicide | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో వృద్ధుడు ఆత్మహత్య

Feb 28 2017 1:19 AM | Updated on Nov 6 2018 7:53 PM

శింగనమల : మండలంలోని ఆకులేడు గ్రామంలో కుటుంబ కలహాలతో పెద్దన్న (60) ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. కుమారుడి అప్పుల విషయంలో ఇంట్లో గొడవ పడడంతో మనస్థాపం చెంది, ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement