'తగ్గిన' ఎన్టీఆర్ విగ్రహం | ntr statue changed in rajahmundry | Sakshi
Sakshi News home page

'తగ్గిన' ఎన్టీఆర్ విగ్రహం

Feb 20 2016 8:28 AM | Updated on Sep 3 2017 5:58 PM

'తగ్గిన' ఎన్టీఆర్ విగ్రహం

'తగ్గిన' ఎన్టీఆర్ విగ్రహం

రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహాన్ని మార్పు చేశారు.

రాజమహేంద్రవరం కల్చరల్: రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహాన్ని మార్పు చేశారు. 13 అడుగుల విగ్రహాన్ని తీసివేసి 6 అడుగుల ఉన్న మరో విగ్రహాన్ని గురువారం రాత్రి నెలకొల్పారు. హఠాత్తుగా విగ్రహాన్ని మార్చడం వెనక కారణాలేమిటో తెలియరాలేదు. కాగా గోదావరి పుష్కరాల సందర్భంగా  రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ విగ్రహ ఏర్పాటుపై విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement