సిద్దిపేట డీఎస్పీగా నర్సింహారెడ్డి | narsimhareddy as a siddipeta DSP | Sakshi
Sakshi News home page

సిద్దిపేట డీఎస్పీగా నర్సింహారెడ్డి

Oct 8 2016 7:11 PM | Updated on May 25 2018 5:52 PM

స్థానిక డీఎస్పీగా నర్సింహారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు.

సిద్దిపేట రూరల్‌: స్థానిక డీఎస్పీగా నర్సింహారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు.  సిద్దిపేట ఇన్‌చార్జి డీఎస్పీగా ఉన్న షేక్‌లాల్‌ అహ్మద్‌ గతంలో ఉన్న బాధ్యలు నిర్వర్తించనున్నట్లు తెలిసింది. నర్సింహారెడ్డి హైదరాబాద్‌ ఇంటలిజెన్స్‌ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శనివారం సిద్దిపేట డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సిద్దిపేట రూరల్‌ సీఐ సైదులు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో డీఎస్పీ, సీఐతో కలిసి మొక్కలు నాటారు.

Advertisement
 
Advertisement
Advertisement