పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించాలి | mother feed impartent for child | Sakshi
Sakshi News home page

పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించాలి

Aug 3 2016 10:14 PM | Updated on Sep 4 2017 7:40 AM

పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించాలి

పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించాలి

పుట్టిన బిడ్డకు గంట లోపు తప్పకుండా ముర్రుపాలు తాగించాలని డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి సూచించారు. బుధవారం మండల పరిధిలోని తొగర్రాయి అంగన్‌వాడీల ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కోదాడరూరల్‌): పుట్టిన బిడ్డకు గంట లోపు తప్పకుండా ముర్రుపాలు తాగించాలని డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి సూచించారు. బుధవారం మండల పరిధిలోని తొగర్రాయి అంగన్‌వాడీల ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అదే విధంగా కొమరబండలో కూడ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌ సంపెట రవిగౌడ్, ఎంపీటీసీ సభ్యులు బత్తుల వెంకటేశ్వర్లు, కె.ఆదిలక్ష్మి, కె.పద్మజ, కె.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement