రైలు కిందపడి తల్లి, కూతురు మృతి | mother and daughter suicide by train in markapur | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి తల్లి, కూతురు మృతి

Dec 9 2015 12:53 PM | Updated on Sep 3 2017 1:44 PM

మార్కాపురం రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా: మార్కాపురం రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఆత్మహత్యకు చేసుకున్న వారి వివరాలు తెలియలేదు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement