వర్షాలు కురవాలి.. పంటలు పండాలి | molakala pournami celebrations in balapuram | Sakshi
Sakshi News home page

వర్షాలు కురవాలి.. పంటలు పండాలి

May 10 2017 11:08 PM | Updated on Sep 5 2017 10:51 AM

వర్షాలు కురవాలి.. పంటలు పండాలి

వర్షాలు కురవాలి.. పంటలు పండాలి

పుట్లూరు మండలం బాలాపురం గ్రామంలో బుధవారం మొలకల పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు.

పుట్లూరు మండలం బాలాపురం గ్రామంలో బుధవారం మొలకల పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి.. పంటలు బాగా పండాలని కోరుతూ ప్రతి ఇంటి నుంచి సేకరించిన విత్తనాలను కుంపట్లలో వేసి 11 రోజుల పాటు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొలకల కుంపట్లను గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయాల్లో పూజలు చేసి, అక్కడే ఉంచారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
- పుట్లూరు (శింగనమల)

Advertisement
 
Advertisement
Advertisement