ఇద్దరు మిషన్ భగీరథ కార్మికుల మృతి | mission bhagiratha workers died in a accident | Sakshi
Sakshi News home page

ఇద్దరు మిషన్ భగీరథ కార్మికుల మృతి

Dec 22 2016 6:59 AM | Updated on Aug 30 2018 4:10 PM

నర్సంపేట మండలం మహేశ్వరం శివారులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది.

వరంగల్ రూరల్: నర్సంపేట మండలం మహేశ్వరం శివారులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను పాకాల కొత్తగూడెం మిషన్ భగీరథ కార్మికులుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement