గల్లంతైన ప్రియాంక మృతదేహం లభ్యం | missing mother priyanka dead body found in flood water | Sakshi
Sakshi News home page

గల్లంతైన ప్రియాంక మృతదేహం లభ్యం

Sep 25 2016 12:53 PM | Updated on Sep 4 2017 2:58 PM

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడకల వాగులో కొట్టుకుపోయిన తల్లీ కొడుకుల్లో తల్లి ప్రియాంక మృతదేహం లభ్యమైంది.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడకల వాగులో కొట్టుకుపోయిన తల్లీ కొడుకుల్లో తల్లి ప్రియాంక మృతదేహం లభ్యమైంది. భారీ వర్షాలకు వరదలో చిక్కుకుపోయిన తల్లి కొడుకులు శనివారం ఉదయం వరద ఉధృతికి నీటిప్రవాహంలో గల్లంతయ్యారు. వారి కోసం గ్రాస్థులు, పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా.. ఆదివారం ఉదయం ప్రియాంక మృతదేహం లభ్యమైంది. రెండేళ్ల బాబు కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement