నయీం బంధువులను విచారిస్తున్న పోలీసులు | miryalaguda police custody in nayeem relatives | Sakshi
Sakshi News home page

నయీం బంధువులను విచారిస్తున్న పోలీసులు

Aug 20 2016 12:07 PM | Updated on Oct 16 2018 9:08 PM

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నయీం బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నల్గొండ : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నయీం బంధువులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 30 తులాల బంగారం, 70 తులాల వెండితోపాటు రూ. 1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అదుపులోకి తీసుకున్న నయీం బంధువుల్లో నయిమ్ అత్తా, బావమరిదితోపాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement