ఉవ్వెత్తున ఎగిసిన కార్మిక జెండా | mayday celebration | Sakshi
Sakshi News home page

ఉవ్వెత్తున ఎగిసిన కార్మిక జెండా

May 1 2017 10:49 PM | Updated on Sep 5 2017 10:08 AM

ఉవ్వెత్తున ఎగిసిన కార్మిక జెండా

ఉవ్వెత్తున ఎగిసిన కార్మిక జెండా

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం మే డే వేడుకలు అంబరాన్నంటాయి.

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం మే డే వేడుకలు అంబరాన్నంటాయి. ఎక్కడిక్కడ కార్మికులు, కార్మిక నాయకులు పతాకాలను ఎగురవేసి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడంతో జిల్లా మొత్తం ఎరువు వర్ణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా కార్మిక నాయకులు సర్కారు అనుసరిస్తున్న కార్మిక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement