కాశిబుగ్గకు చెందిన వివాహిత నాగుల ప్రణిత పని మీద బయటికి వెళ్లి రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాలేదని శనివారం సాయంత్రం ఆమె భర్త రవికిషోర్ ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్లో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశాడు.
వివాహిత అదృశ్యం
Aug 29 2016 12:28 AM | Updated on Sep 4 2017 11:19 AM
కాశిబుగ్గ : కాశిబుగ్గకు చెందిన వివాహిత నాగుల ప్రణిత పని మీద బయటికి వెళ్లి రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాలేదని శనివారం సాయంత్రం ఆమె భర్త రవికిషోర్ ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్లో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, రోజ్‌కలర్ పంజాబీ డ్రెస్సుతో అనుమానంగా తిరుగుతూ నగరంలో ఎవరికైనా కనిపిస్తే9491089131 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని సీఐ భీంశర్మ తెలిపారు.
Advertisement
Advertisement