ఆ కారు నంబర్ కోసం రూ.6.10 లక్షలు.. | man worth 6.10 lakh for 9999 number | Sakshi
Sakshi News home page

ఆ కారు నంబర్ కోసం రూ.6.10 లక్షలు..

Oct 10 2016 10:13 PM | Updated on Sep 4 2017 4:54 PM

మెగా ఇంజినీరింగ్‌ సంస్థ ప్రతినిధులు బెంట్లీ కారు కోసం రూ.6.10 లక్షలకు 9999 నెంబర్‌ను సొంతం చేసుకున్నారు.

కుత్బుల్లాపూర్‌: మేడ్చల్‌ ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం కార్ల నెంబర్లకు వేలంపాట నిర్వహించారు. మెగా ఇంజినీరింగ్‌ సంస్థ ప్రతినిధులు తమ బెంట్లీ కారు కోసం రూ.6.10 లక్షలకు 9999 నెంబర్‌ను సొంతం చేసుకున్నారు. వేలంపాట ద్వారా వివిధ ఫ్యాన్సీ నెంబర్లను కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement