వివాహేతర సంబంధాలు.. వ్యక్తి హత్య! | man murdered at fly over bridge | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధాలు.. వ్యక్తి హత్య!

Dec 27 2016 10:33 AM | Updated on Oct 2 2018 8:18 PM

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం చోటుచేసుకుంది.

తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద మెకానిక్ పని చేస్తున్న ఓ వ్యక్తిని కొందరు గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెకానిక్ హత్యకు వివాహేతర సంబంధాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలో వెతికి పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement