అటు కలెక్టర్... ఇటు మందుబాబు | Man hulchul in nellore district | Sakshi
Sakshi News home page

అటు కలెక్టర్... ఇటు మందుబాబు

Dec 20 2015 12:00 PM | Updated on Oct 20 2018 6:04 PM

అటు కలెక్టర్... ఇటు మందుబాబు - Sakshi

అటు కలెక్టర్... ఇటు మందుబాబు

ఎవరొస్తే నా కేంటి... నా లోకంలో నేను విహరిస్తుంటాను అనే విధంగా ఓ మందుబాబు వేములపాళెంలో శనివారం ఇలా కనిపించారు.

నెల్లూరు (గుడూరు ) : ఎవరొస్తే నా కేంటి... నా లోకంలో నేను విహరిస్తుంటాను అనే విధంగా ఓ మందుబాబు వేములపాళెంలో శనివారం ఇలా కనిపించారు. ఓ వైపు కలెక్టర్ జానకి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగానే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఇలా రోడ్డుపై దొర్లుతున్నాడు. అదే విధిలో ఇళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్తో పాటు గుడూరు సబ్ కలెక్టర్ గిరిషా అతని పక్కనుంచే వెళ్లారు. అధికారులు, జనం హడావుడిగా ఉన్న మందుబాబు మాత్రం తనకేం పట్టనట్లు మత్తులో ఇలా జోగుతున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement